List Of 25 Movies And Web Series Releasing On OTT Platforms On August 11th, 2023 - Sakshi
Sakshi News home page

Tomorrow OTT Movie Releases: ఒక్కరోజే ఏకంగా 25 కొత్త మూవీస్!

Published Thu, Aug 10 2023 7:07 AM | Last Updated on Thu, Aug 10 2023 8:45 AM

Tomorrow OTT Release Movies Telugu August 11th 2023 - Sakshi

బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా లేదు. ఎందుకంటే రజినీకాంత్ 'జైలర్' vs చిరంజీవి 'భోళా శంకర్' అన్నట్లు పరిస్థితి ఉంది. బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో ఈ రెండు పోటీ పడేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ లవర్స్ కోసం కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. కొన్ని ఆల్రెడీ గురువారం స్ట్రీమింగ్‌లోకి వచ్చేయగా మరికొన్ని శుక్రవారం రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయనేది లిస్ట్ చూసేయండి.

(ఇదీ చదవండి: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ)

శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్

నెట్‌ఫ్లిక్స్

  •     హార్ట్ ఆఫ్ స్టోన్ - తెలుగు డబ్బింగ్ మూవీ
  •     పద్మిని - మలయాళ చిత్రం
  •     పెండింగ్ ట్రైన్ - జపనీస్ సిరీస్
  •     బిహైండ్ యువర్ టచ్ - కొరియన్ సిరీస్ - ఆగస్టు 12
  •     మెక్ క్యాడెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది)
  •     పెయిన్ కిల్లర్ - ఇంగ్లీష్ సిరీస్(ఆల్రెడీ స్ట్రీమింగ్)
  •     జగున్ జగున్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్)
  •     మ్యారీ మై డెడ్ బాడీ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

అమెజాన్ ప్రైమ్

  •    రెడ్, వైట్ & రాయల్ బ్లూ - ఇంగ్లీష్ సినిమా
  •    మహావీరుడు - తెలుగు డబ్బిగ్ మూవీ
  •    మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 - తెలుగు సిరీస్( స్ట్రీమింగ్ అవుతోంది)
  •    సత్యప్రేమ్ కీ కథ - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

హాట్‌స్టార్

  •      కమాండో - హిందీ సిరీస్

జియో సినిమా

  •     జరా హట్కే జరా బచ్కే - హిందీ సినిమా

ఆహా

  •      వాన్ మూండ్రు - తమిళ మూవీ
  •     హిడింబ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  •     వేరే మారి ఆఫీస్ - తమిళ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)

జీ5

  •     అభర్ ప్రళయ్ - బెంగాలీ సిరీస్
  •     ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

సోనీ లివ్

  •     పోర్ తొడిల్ - తెలుగు డబ్బింగ్ సినిమా
  •     ద ఫేబుల్‌మన్స్ - ఇంగ్లీష్ మూవీ
  •     బ్రోకర్ - కొరియన్ చిత్రం
  •     పారాసైట్ - ఇంగ్లీష్ సినిమా

లయన్స్ గేట్ ప్లే

  •     హై హీట్ - ఇంగ్లీష్ సినిమా

బుక్ మై షో

  • రుబీ గిల్మన్, టీనేజ్ క్రాకన్ - ఇంగ్లీష్ మూవీ

(ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement