Upcoming Movies To Release On OTT In August 2nd Week 2023 - Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఓటీటీల్లో ఈ వారం 23 చిత్రాలు రిలీజ్!

Published Mon, Aug 7 2023 8:12 AM | Last Updated on Mon, Aug 7 2023 8:42 AM

This Week OTT Release Movies August 2nd Week 2023 - Sakshi

This Week OTT Movies: ఎప్పటిలానే మరో సోమవారం వచ్చేసింది. అయితే ఈ వారం మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్', రజినీకాంత్ 'జైలర్' థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల హడావుడి మొదలైపోయింది. మరోవైపు ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం ఏకంగా 23 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్‌కు సిద్ధమయైపోయాయి. వాటిలో పలు మూవీస్ ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి.

(ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)

చిరు-రజినీ సినిమాల గురించి పక్కనబెడితే ఈ వారం ఓటీటీల్లోకి మంచి మంచి థ్రిల్లర్స్ రాబోతున్నాయి. వీటిలో తమిళ బ్లాక్‌బస్టర్ 'పోర్ తొడిల్' సినిమా ఒకటి. అలానే ఒక్క పాటతో సెన్సేషన్ అయిన హిందీ చిత్రం 'జరా హట్కే జరా బచ్కే' కూడా ఈ వారమే రానుంది. అలానే హిడింబ మూవీ, మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ కూడా ఈ వారం ఓటీటీ లిస్టులో ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమాలు. మరి ఏయే మూవీసే ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు

నెట్‌ఫ్లిక్స్

  • లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08
  • అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08
  • జాంబీవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 08
  • మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10
  • పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10
  • హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11
  • పద్మిని (మలయాళ చిత్రం) - ఆగస్టు 11
  • బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 12

అమెజాన్ ప్రైమ్

  • మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 10
  • రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11

హాట్‌స్టార్

  • నెయ్‍‌మర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08
  • ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08
  • కమాండో (హిందీ సిరీస్) - ఆగస్టు 11

జియో సినిమా

  • జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా) - ఆగస్టు 11

ఆహా

  • హిడింబ (తెలుగు సినిమా) - ఆగస్టు 10
  • వేరే మారి ఆఫీస్ (తమిళ సిరీస్) - ఆగస్టు 10
  • వాన్ మూండ్రు (తమిళ మూవీ) - ఆగస్టు 11

జీ5

  • అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) - ఆగస్టు 11
  • ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 11

సోనీ లివ్

  • ద జెంగబూరు కర్స్ (హిందీ సిరీస్) - ఆగస్టు 09
  • పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 11

ఆపిల్ ప్లస్ టీవీ

  • స్ట్రేంజ్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 09

లయన్స్ గేట్ ప్లే

  • హై హీట్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11

(ఇదీ చదవండి: ఈ పాప గుర్తుందా? ఆ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement