అర్థం చేసుకుంటేనే ఆనందం
పెద్దలు కుదిర్చిందయినా ప్రేమ వివాహమైనా జీవి త భాగస్వామిని అర్థం చేసుకుంటేనే ఆనందంగా ఉండవచ్చు. లవ్ మ్యారేజ్‌లో పరస్పర ప్రేమ, ఆకర్షణ, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్‌లో అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం అనే ల క్షణాలు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు.
– రితిక్ చౌదరి
లక్ష్యం నెరవేర్చాలి
ఆర్థికంగా స్థిరపడ్డాక ప్రేమ పెళ్లయినా, పెద్దలు నిశ్చయించిన పెళ్లయిన చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ముందుగా కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చాలి. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కలకాలం నిలిచి ఉంటున్నాయి.
– ప్రియాంక, లెక్చరర్, డైట్ కళాశాల
అర్థం చేసుకుంటేనే ఆనందం
Comments
Please login to add a commentAdd a comment