ఉద్యోగంతో ఊరట..
12ఏళ్లపాటు ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేశా. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం వచ్చింది. కోర్టు కేసులో పడింది. అప్పటి నుంచి కోర్టు కేసులు, కలవని రాజకీయ నాయకులు లేరు. ఏదేమైనప్పటికీ ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది. ఉద్యోగం వచ్చిందనే సంతోషం ఉన్నా.. కాంట్రాక్టు బేసిక్‌లో టీచర్‌గా నియమించడం కొంత మేర నిరుత్సాహ పరిచింది. జీతం తక్కువ కావడం, మారుమూల ప్రాంత మండలాల్లో పోస్టింగ్‌లు ఇవ్వడంతో ట్రాన్స్‌పోర్టు ఇబ్బందిగా మారింది.
– కమలాకర్, ఎంపీపీఎస్ ఎస్టీ కాలనీ ముల్కలపేట్, మం: వేమనపల్లి
Comments
Please login to add a commentAdd a comment