
ప్రకృతిపై కృతజ్ఞతాభావంతో...
ప్రకృతిలో భాగమైన మనిషి.. ఆ ప్రకృతికి సదా రుణపడి ఉండాలనే ఉద్దేశంతో అన్నదాతలు పంచభూతాలను పూజించడం భారతీయ సంస్కృతిలో భాగం. అందుకే సృష్టికి ఆరంభమైన ఉగాది రోజున వ్యవసాయ పనులు ప్రా రంభిస్తూ, ప్రకృతిపై కృతజ్ఞతాభావంతో పూజించడం హిందూ సంప్రదాయంలో కనిపిస్తుంది. ము ఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో సూర్యోదయానికి గడి య ముందు ఉండే బ్రహ్మ ముహూర్తంలో చేనుకు వెళ్లి పూజించడం ఆనవాయితీ. ఉగాది రోజున ఏ పనిని ప్రారంభించినా శుభప్రదం అవుతుంది.
– ఆంజనేయులు, పండితుడు, ఆదిలాబాద్

ప్రకృతిపై కృతజ్ఞతాభావంతో...