
పిల్లలు కావాలంటూ ఆరేళ్లుగా నేను చేస్తున్న ప్రార్థనలు ఫలించాయి. 2021లో నేను గర్భం దాల్చినట్టు డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి మా ఇంట్లో బోసి నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయా అంటూ నేను నా భార్త ఎదురు చూడని రోజంటూ లేదు. నాకు ఆరో నెల ఉందనగా అకస్మాత్తుగా పొత్తి కడుపులో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నా భర్త అమిత్ పని చేస్తున్న చోటు నుంచి వెంటనే ఆస్పత్రికి వచ్చాడు.
(సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి)
కళ్లు తెరిచి చూసేరికి నాకు ప్రసవం జరిగిందని, ఆడబిడ్డ పుట్టిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. నా బిడ్డ కోసం ఆ గది అంతటా చూస్తుండగా నా భర్త గదిలోకి వచ్చాడు. నెలలు నిండ కుండానే ప్రసవం కావడం వల్ల పాప ఆరోగ్యం పరిస్థితి బాగా లేదన్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి పాపకి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఒక్కసారి నా బిడ్డను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటానంటూ నా భర్తను కోరాను.
ప్రీ మెచ్యూర్ బేబీ అవడం వల్ల శిశువు పరిస్థితి చాలా డెలికేట్‌గా ఉందని, మనం ముట్టుకున్నా సరే ఆమె తట్టుకోలేదంటూ డాక్టర్లు చెప్పారు. పాప ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఐసీయూలో ఉంచి రెండు నెలలకు పైగా చికిత్స అందివ్వాలన్నారు డాక్టర్లు. పాప చికిత్సకి రూ. 13.22 లక్షల ఖర్చు వస్తుందని చెప్పారు.
కారు వర్క్‌షాప్‌లో పని చేసే అమిత్ నెల సంపాదన మొత్తం రూ.10 వేలు దాటదు. అలాంటిది రూ.13 లక్షల రూపాయలు తేవడం మాకు అసాధ్యమైన పని. మా ఆర్థిక పరిస్థితి కారణంగా నా పసిపాప ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నా బిడ్డ ఆరోగ్యం బాగుపడాలంటే ఖరీదైన వైద్యం చేయించక తప్పదు. పసిపాప ప్రాణాలు కాపాడేందుకు మీరు సహాయం కావాలి. (అడ్వెటోరియల్)
Comments
Please login to add a commentAdd a comment