పాడేరు : వైఎస్సార్‌సీపీ పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఆ వివరాలు ఇవీ.
పాడేరు అసెంబ్లీ: వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా శరభ సూర్యనారాయణ, పంచాయతీరాజ్ విభాగం బిడిజాన అప్పారావు, యువజన విభాగం లంబసింగి రమేష్, మహిళ విభాగం అధ్యక్షురాలిగా కిల్లో ఊర్వశిరాణి, రైతు విభాగం కంకపాటి రామారావు, బీసీ సెల్ చందక త్రినాథరావు, ఎస్సీ సెల్ తలివెల డానియల్, మైనార్టీ విభాగం సైక్ సత్తార్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం వంతాల కృష్ణారావు, వలంటీర్ల విభాగం మత్య్సరాస కూర్మరాజు, గ్రీవెన్స్ విభాగం దూసురి గంగరాజు, వాణిజ్య విభాగం వనపల రాజేష్, కల్చరల్ విభాగం దాసరి మత్య్సరాజు, సోషల్ మీడియా విభాగం బండి సుధాకర్, ఐటీ విభాగం నీలపు సూరిబాబు, ప్రచార విభాగం అధ్యక్షుడిగా లంకెల కల్యాణ్‌ను నియమించింది.
అరకు అసెంబ్లీ: వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా సందడి కొండబాబు, యువజన విభాగం అధ్యక్షుడిగా రేగం శివరామకృష్ణ, మహిళ విభాగం అధ్యక్షురాలిగా సమిడ వెంకటపూర్ణిమ, రైతు విభాగం రంసల రామన్నదొర, బీసీ సెల్ గెడ్డం నర్సింగరావు, ఎస్సీ సెల్ మెంతె మోహన్‌రాజు, ఎస్టీ సెల్ రేగబోయిన స్వామి, మైనార్టీ సెల్ మాహమ్మద్ యాసిన్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం పాంగి డేవిడ్‌రాజు, విద్యార్థి విభాగం బత్తిరి చరణ్‌తేజ, పంచాయతీరాజ్ విభాగం కె.వెంకటరావు, ఆర్టీఐ విభాగం గల్లెల అర్జున్, వలంటీర్ల విభాగం ముసరి భవానీశంకర్, వాణిజ్య విభాగం మొగలిపూరి రాధకృష్ణ, వీవర్స్ విభాగం కాపు శ్రీనివాసరావు, వైఎస్సార్‌టీయూసీ కిల్లో నోభో, అంగన్‌వాడీ విభాగం పాడి కవిత, లీగల్ సెల్ వంతాల అప్పారావు, కల్చరర్ విభాగం పొండోయ్ శాంతి, సోషల్ మీడియా విభాగం కొర్రా రమేష్, ఐటీ విభాగం కాపు మాధవరావు, దివ్యాంగుల విభాగం కరింగయ జయదేవ్, వైద్యుల విభాగం పొట్టంగి ప్రశాంత్‌బాబు, ఇంటలెక్చువల్ విభాగం జర్సింగి రామునాయుడు, బూత్ కమిటి పాంగి విజయ్‌కుమార్, ప్రచారం విభాగంవంతాల కొండలరావును నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment