పరమేశ్వరా..పాహిమాం | - | Sakshi
Sakshi News home page

పరమేశ్వరా..పాహిమాం

Published Fri, Feb 21 2025 9:06 AM | Last Updated on Fri, Feb 21 2025 11:57 AM

-

పరమేశ్వరా.. పరంధామ పాహిమాం.. అంటూ భక్తుల నామస్మరణతో శైవాలయాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శివాలయాల్లో మహా శివరాత్రి శోభ నెలకొంది. అనంతపురం మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 

గురువారం రాత్రి పార్వతీ పరమేశ్వరులు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కళాకారుల భక్తి గీతాలాపన, కోలాట ప్రదర్శనలతో సందడి నెలకొంది.

తాడిపత్రి మండలంలోని బుగ్గ

రామలింగేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు గురువారం భక్తిశ్రద్ధలతో శ్రీకారం చుట్టారు. ఆలయంలో పార్వతీ సమేత స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

–అనంతపురం కల్చరల్‌/ తాడిపత్రి రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement