
సాక్షి, పశ్చిమగోదావరి: మొగల్తూరులో ఓ రైతు సాగు చేస్తున్న చేపల చెరువులో 12 కేజీల పండుగప్ప చేప దొరికింది. సాధారణంగా పండుగప్పలు 3 నుంచి 4 కేజీల వరకూ బరువు పెరుగుతాయి. అయితే ఈ చేప 12 కేజీల బరువు ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మొన్నటివరకూ కేజీ రూ.600 ధర పలికిన పండుగప్ప ధర ప్రస్తుతం రూ.300కు పడిపోయింది. దీంతో 12 కేజీల చేప దొరికినా.. ఆ రైతు మాత్రం నిట్టూర్పు విడిచాడు.
–మొగల్తూరు(నర్సాపురం)
Comments
Please login to add a commentAdd a comment