Sankranti Special Trains: 4 More Special Trains To Festival Rush - Sakshi
Sakshi News home page

Sankranti Special Trains: సంక్రాంతికి మరో 4 ప్రత్యేక రైళ్లు

Published Wed, Jan 5 2022 8:37 AM | Last Updated on Wed, Jan 5 2022 11:20 AM

4 More Special Trains To Sankranthi Rush - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తిరుపతి–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07460) ఈ నెల 10న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌–తిరుపతి రైలు (82720) 11వ తేదీ∙సాయంత్రం 7.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుపతి–కాచిగూడ ప్రత్యేక రైలు (07461) 12న మధ్యాహ్నం 3.20 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. కాచిగూడ–తిరుపతి ప్రత్యేక రైలు (07642) ఈ నెల 13న మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది.
చదవండి: ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement