నరసన్నపేట: కుక్కల దాడిలో 40 జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ సంఘటన సత్యవరంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా పాశిన నాగేష్‌కు చెందిన 30 గొర్రె, 10 మేక పిల్లలు మృతి చెందాయి. నాగేష్ తన ఇంటి ఆవరణలో పెద్ద గూడులో వీటిని ఉంచి ఇతర పనులపై కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే కుక్కల మంద దాడి చేయడంతో జీవాలు చనిపోయాయి. లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
చదవండి:
కరోనా బారిన పడి డీఎస్పీ మృతి
గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి
కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృతి
Published Sun, Apr 18 2021 10:06 AM | Last Updated on Fri, Jul 23 2021 8:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment