AgriGold: 300 మంది ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం | AgriGold: Adapa Seshu Slams On Chadrababu Naidu | Sakshi
Sakshi News home page

AgriGold: 300 మంది ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం

Published Mon, Aug 23 2021 2:44 PM | Last Updated on Mon, Aug 23 2021 3:09 PM

AgriGold: Adapa Seshu Slams On Chadrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలోనే అగ్రిగోల్డ్‌ వ్యవస్థ పుట్టిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు శఠగోపం పెట్టారని తెలిపారు. సోమవారం ఏర్పాటుచేసిన ఓ సమావేవంలో ఆయన మాట్లాడారు.. 300 మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement