
సాక్షి,తాడేపల్లి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగకు తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనుంది.తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. పండుగ రోజు పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment