26న పనిచేయనున్న సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు | Andhra Pradesh: No Holiday On Sunday March 26 Says Registration Department | Sakshi
Sakshi News home page

26న పనిచేయనున్న సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు

Published Sat, Mar 25 2023 8:39 AM | Last Updated on Sat, Mar 25 2023 2:46 PM

Andhra Pradesh: No Holiday On Sunday March 26 Says Registration Department - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆదివారం కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల­యాలు పనిచేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ రామకృష్ణ తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు, ఇతర చలానాలను ఆ రోజు రాష్ట్రంలోని 51 ఎస్‌బీఐ బ్రాంచిల్లో కట్టవచ్చని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement