![Andhra Pradesh Si Exam Result Released - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/6/police_0.jpg.webp?itok=mpD4OEd4)
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 411 ఉద్యోగాల గానూ ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీరిలో 31,193 తుది పరీక్షరాశారు. అక్టోబరు 14, 15 తేదీల్లో తుది రాత పరీక్ష నిర్వహించారు. బుధవారం ఏపీ ఎస్‌ఎల్‌పీర్‌బీ ఫలితాలను విడుదల చేసింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment