నేడు పాపిరెడ్డిపల్లికి వైఎస్‌ జగన్‌ | Andhra Pradesh: Ys Jagan Visit Sri Sathya Sai District Raptadu On April 8th | Sakshi
Sakshi News home page

నేడు పాపిరెడ్డిపల్లికి వైఎస్‌ జగన్‌

Published Tue, Apr 8 2025 5:38 AM | Last Updated on Tue, Apr 8 2025 5:38 AM

Andhra Pradesh: Ys Jagan Visit Sri Sathya Sai District Raptadu On April 8th

కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

మంగళవారం ఉదయం పాపిరెడ్డిపల్లికి చేరుకుని.. టీడీపీ గూండాల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement