సాక్షి, నెల్లూరు: నాపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం. జిల్లాలో ఏది జరిగినా నాకు ఆపాదించడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, అనిల్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి వ్యక్తిగత విషయంలోనే గొడవ జరిగింది. శ్రీనివాసులరెడ్డిని కారుతో ఢీకొట్టారన్నది అవాస్తవం. టీడీపీ నేతలు అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్నారు అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment