ఈ నెల 22న ఏపీ కేబినెట్‌ భేటీ | AP Cabinet Meeting On June 22 | Sakshi
Sakshi News home page

ఈ నెల 22న ఏపీ కేబినెట్‌ భేటీ

Published Tue, Jun 14 2022 12:01 PM | Last Updated on Tue, Jun 14 2022 2:36 PM

AP Cabinet Meeting On June 22 - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి: ఈ నెల 22న ఏపీ క్యాబినెట్‌ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement