Eamcet Schedule, Education Minister Adimulapu Suresh Announced AP Eamcet Schedule - Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ ప్రకటన

Published Sat, Jun 19 2021 11:55 AM | Last Updated on Sat, Jun 19 2021 2:41 PM

AP Education Minister Adimulapu Suresh Announced EAMCET Schedule - Sakshi

అమరావతి: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్‌ తెలిపారు. ఈ నెల 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 

చదవండి: టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement