AP Government Increasing Special Pay For Govt Employees - Sakshi
Sakshi News home page

AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ పే పెంచుతూ ఉత్తర్వులు

Published Wed, Jun 14 2023 7:52 PM | Last Updated on Wed, Jun 14 2023 8:13 PM

AP Government Increasing Special Pay For Govt Employees - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్పెషల్‌ పే పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 11వ పీఆర్సీ సిఫార్సులు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా, ప్రభుత్వం నిర్ణయంతో 1,2 ‍కేటగిరీలు మినహా అన్ని కేటగిరి ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. 

ఇది కూడా చదవండి: టీ షర్ట్ మీద చే గువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement