ఇకపై ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు | AP Government To Resume Publishing GOs On E Gazette | Sakshi
Sakshi News home page

ఇకపై ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు

Published Wed, Sep 8 2021 10:12 AM | Last Updated on Wed, Sep 8 2021 10:47 AM

AP Government To Resume Publishing GOs On E Gazette - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.  ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని  స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్‌ ఆదిత్యానాథ్‌ దాస్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: పీఎంఏజీవై అవార్డులకు ఏపీలోని రెండు జిల్లాలు ఎంపిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement