
సాక్షి, విజయవాడ : ఏపీ రాజ్ భవన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 145 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాలవేసి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నివాళులు అర్పించారు. సువిశాల భారతావనికోసం వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదని గవర్నర్ కొనియాడారు. మహనీయుని సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు .
Comments
Please login to add a commentAdd a comment