AP: ఇదీ మార్పు.. రహదారి రయ్‌..రయ్‌.. | AP Govt Reconstructing Damaged Roads in Villages | Sakshi
Sakshi News home page

AP: ఇదీ మార్పు.. రహదారి రయ్‌..రయ్‌..

Published Tue, Jan 9 2024 3:54 AM | Last Updated on Tue, Jan 9 2024 2:58 PM

AP Govt Reconstructing Damaged Roads in Villages - Sakshi

నాడు
► రాష్ట్రవ్యాప్తంగా రహదార్లు పూర్తిగా నిర్లక్ష్యం 
► మరమ్మతుల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోని వైనం
► రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లింపు  
► 2019 నాటికి రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు  
► అప్పుడు భారీ వర్షాలు, మహమ్మారి కోవిడ్‌ లేదు 
► ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు రూ.2,953.81 కోట్లు 
► ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.591 కోట్లు
► రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు వెచ్చించిన నిధులు రూ.4,325 కోట్లే  
► పంచాయతీరాజ్‌ రోడ్ల కోసం రూ.3,160.38 కోట్లు మాత్రమే .
► ఇతరత్రా కలిపి మొత్తంగా 2014 నుంచి 2019 వరకు రోడ్లకు వెచ్చించిన నిధులు రూ.23,792.19 కోట్లు 

నేడు
► వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు, కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు 
► ప్రాధాన్యతా క్రమంలో రహదారుల నిర్మాణం
► ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులకు మోక్షం
► గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి సత్వర చర్యలు 
► రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు
► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ. 7,340 కోట్లు
► పంచాయతిరాజ్‌ రోడ్ల నిర్మాణానికి రూ. 5,443.69 కోట్లు
► జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 25,304 కోట్లు
► మొత్తంగా నాలుగున్నరేళ్లలో వెచ్చించిన మొత్తం రూ.42,236.28 కోట్లు 
► మొత్తంగా రోడ్ల నిర్మాణం 7,600 కిలోమీటర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement