
విజయవాడ, సాక్షి: 16 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్
పీ&ఎల్ ఐజీగా రవిప్రకాష్
ఇంటిలిజెన్స్ ఐజీగా పీహెచ్.డి.రామకృష్ణ
ఇంటిలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప
అడ్మినిస్ట్రేషన్ డీఐజీగా అమ్మిరెడ్డి
రోడ్ సేఫ్టీ డీఐజీగా సీహెచ్.విజయరావు
డీజీపీ ఆఫీస్ ఏఐజీగా సిద్ధార్ధ్ కౌశల్
విశాఖ సిటీ డీసీపీగా మేరీ ప్రశాంతి
అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా
కాకినాడ మూడవ బెటాలియన్ కమాండెంట్‌గా ఎం.దీపిక
ఒంగోలు పీటీసీ ప్రిన్సిపల్‌గా జి.ఆర్.రాధిక
ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్
పీటీవో ఎస్పీగా కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి
విజయవాడ క్రైమ్ డీసీపీగా తిరుమలేశ్వర్ రెడ్డి
డీజీపీ హెడ్ క్వార్టర్స్ కు అట్టాడ బాపూజీ ,కె.వి.శ్రీనివాసరావు అటాచ్ మెంట్
👉చదవండి : 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment