ఏపీ హైకోర్టులో ఆర్జీవీకి ఊరట | AP High Court Grants Relief To Ram Gopal Varma Over CID Inquiry, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో ఆర్జీవీకి ఊరట

Apr 3 2025 8:43 PM | Updated on Apr 4 2025 11:22 AM

AP High Court grants relief to Ram Gopal Varma over CID inquiry

విజయవాడ, సాక్షి: ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊరట దక్కింది. విచారణకు హాజరు కావాలని సీఐడీ జారీ చేసిన నోటీసుల్ని సవాలు చేస్తూ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకో వద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement