AP: ఇంటర్‌ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల | AP Intermediate Supplementary Exam Results Released | Sakshi
Sakshi News home page

AP: ఇంటర్‌ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల

Published Sat, Oct 23 2021 5:40 PM | Last Updated on Sat, Oct 23 2021 8:23 PM

AP Intermediate Supplementary Exam Results Released - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్‌ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చును. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘ourbieap@gmail.com'’ ద్వారా లేదా 391282578 వాట్సాప్‌ నంబర్ల‌కు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ ఫ‌లితాల‌ను education.sakshi.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

ఈ వెబ్‌సైట్‌లలో ఫలితాలు.. 
www.sakshieducation.com
https:bie.ap.gov.in
https://examresults.ap.nic.in
https://results.apcfss.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement