
సాక్షి, అమరావతి: ఏపీ లాసెట్ 2021లో క్వాలిఫై అయిన విద్యార్థుల అడ్మిషన్స్ కోసం గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన AP LAWCET/APPG LAWCET లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఏపీ ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్ sche.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment