![Ap Minister Rk Roja Rickshaw Journey Kashi - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/19/Ap-Minister-Rk-Roja-Ricksha.jpg.webp?itok=2fMePqxH)
వారణాసిలో రిక్షాలో ప్రయాణిస్తున్న మంత్రి రోజా
నగరి(చిత్తూరు జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం వారణాశిలో కాశీవిశ్వేశ్వరుడి దర్శనం కోసం ఆర్‌కే రోజా వెళ్లారు. అయితే వారణాశిలోని వీధుల్లో మంత్రి రోజా రిక్షాలో తిరుగుతూ సందడి చేశారు. 144 ఏళ్ల తరువాత శనిత్రయోదశి నాడు మహాశివరాత్రి రావడంతో ఈ పర్వదినాన కాశీవిశ్వేశ్వరుని శనివారం ఆమె దర్శించుకున్నారు.
గంగా హారతి అనంతరం తానో మంత్రి, సెలబ్రిటీ అని మరచి కాసేపు ఓ సాధారణ భక్తురాలిలా రిక్షాలో ప్రయాణించారు.
Comments
Please login to add a commentAdd a comment