
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు ముగిశాయి. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. పీఆర్సీని పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
పీఆర్సీ ఆలస్యమైతే.. ఐఆర్ కోసం ఆలోచిస్తామని చెప్పాం. చలో విజయవాడను విరమించుకోమని కోరామని మంత్రి బొత్స తెలిపారు.