ministers sub committe
-
మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు ముగిశాయి. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. పీఆర్సీని పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. పీఆర్సీ ఆలస్యమైతే.. ఐఆర్ కోసం ఆలోచిస్తామని చెప్పాం. చలో విజయవాడను విరమించుకోమని కోరామని మంత్రి బొత్స తెలిపారు. -
'ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం'
విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీకి ఏటా 600 కోట్ల రూపాయల నష్టం వస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. బుధవారం ఆర్టీసీ హౌస్లో మంత్రి వర్గం ఉపసంఘం సమావేశమైంది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.