
సాక్షి, సత్యసాయి జిల్లా: చంద్రబాబుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు ఫొటో లేకుండానే శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్టీఆర్ ఆరోగ్య రథం బస్సును బాలకృష్ణ ప్రారంభించారు. రూ.40 లక్షల సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో వైద్య పరికరాలు, టెస్టింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే బస్సుపై ఎన్టీఆర్ ఫొటో మాత్రమే పెట్టడంపై టీడీపీ నేతల్లో చర్చనీయాంశమైంది.
చదవండి: (‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం)
Comments
Please login to add a commentAdd a comment