పే..ద్ద నాగుపాముతో టీటీడీ ఉద్యోగి | Big Snake Caught at Alipiri Tirumala Steps | Sakshi
Sakshi News home page

పే..ద్ద నాగుపాముతో టీటీడీ ఉద్యోగి

Published Sat, Dec 11 2021 10:09 AM | Last Updated on Sat, Dec 11 2021 10:21 AM

Big Snake Caught at Alipiri Tirumala Steps - Sakshi

తిరుమల : అలిపిరి – తిరుమల నడకమార్గంలో శుక్రవారం నాగుపాము కలకలం రేపింది. టీటీడీ అటవీ ఉద్యో గి భాస్కర్‌ నాయుడు తెలిపిన వివరాలు.. అలిపిరి మెట్లదారిలోని 3400 మెట్టు వద్ద  ఓ పే..ద్ద నాగుపాము వచ్చినట్లు భక్తులు  చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బుసలు కొడుతున్న ఆ పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారికోనలో  వదిలేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement