AP: సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర ఆరోగ్య మంత్రి | Central Health Minister Mansuk Met Ap Cm Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర ఆరోగ్య మంత్రి

Published Fri, Dec 29 2023 7:39 PM | Last Updated on Fri, Dec 29 2023 7:56 PM

Central Health Minister Mansuk Met Ap Cm Jaganmohan Reddy - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లిన మాండవీయ సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని సీఎం శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహుకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement