Chandrababu Naidu Cases Today Updates
06:06 PM, నవంబర్ 04 2023
BJPని ఎలా ఒప్పిద్దాం?
► హైదరాబాద్: చంద్రబాబు, పవన్ సమావేశంలో ప్రధానంగా బీజేపీపై చర్చ
► సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, నాదెండ్ల మనోహర్
► బీజేపీని ఎలాగైనా ఒప్పించాలని పవన్ కళ్యాణ్‌ను అడిగిన చంద్రబాబు
► బీజేపీ వస్తేనే ఏపీలో తమ పరిస్థితి బెటర్ అవుతుందని స్పష్టీకరణ
► తెలుగుదేశం, జనసేన కలిసినా.. గెలవడం కష్టమన్న అభిప్రాయం
► తెలుగుదేశం బలహీనంగా ఉందని ఇప్పటికే పలు బహిరంగ సభల్లో చెబుతోన్న పవన్ కళ్యాణ్
► నిజమే, తెలుగుదేశం బలహీనంగా ఉంది కాబట్టే పొత్తు అంటోన్న చంద్రబాబు & కో
► అసలు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే సొంతంగానే పోటీ చేసేవారమన్న ఆలోచన
► బీజేపీ తమతో కలిస్తేనే ఏమైనా సీట్లు గెలవగలమన్న అభిప్రాయం
► 2014లో కూడా బీజేపీ కలిసి రావడం వల్ల ప్రయోజనం ఉందని చర్చ
05:05 PM, నవంబర్ 04 2023
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘ భేటీ
► హైదరాబాద్: కొనసాగుతున్న చంద్రబాబు, పవన్ సమావేశం
► గంటన్నర నుంచి కొనసాగుతున్న చంద్రబాబు , పవన్ భేటీ
► తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చంద్రబాబు, పవన్ చర్చ
► తెలంగాణ ఎన్నికల్లో జనసేన కు టీడీపీ మద్దతు, క్యాడర్ ఓట్ల పై చర్చ
► ఏపీలో టీడీపీ, జనసేన సమన్వయం పై సమాలోచనలు
04:15 PM, నవంబర్ 04 2023
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో ఏం తేల్చారు?
► హైదరాబాద్: కొనసాగుతున్న చంద్రబాబు, పవన్ సమావేశం
► తెలంగాణ ఎన్నికలు, ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చ
► తెలుగుదేశం, జనసేన విస్తృతస్థాయి సమావేశాల నిర్వహణపై ప్రస్తావన
► క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ
► ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తున్న చంద్రబాబు, పవన్
► 10 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించాలనుకున్నాం, ఎందుకు ఆలస్యం?
► అసలు మేనిఫెస్టోలో ఏం పెడదాం?
► ఇన్నాళ్లు సంక్షేమ కార్యక్రమాలను విమర్శించాం కదా; ఇప్పుడు ప్రజలకు ఏం చెబుదాం?
04:00 PM, నవంబర్ 04 2023
జనసేన అభ్యర్థులు కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారా?
► ఒకే గుర్తుపై పోటీ చేద్దామన్న ప్రతిపాదన యోచనలో తెలుగుదేశం
► మీ గుర్తు అంతగా ప్రజల్లోకెళ్లలేదు కాబట్టి సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామని జనసేనకు ప్రతిపాదన
► పొత్తు ఉంటుంది, మీ అభ్యర్థులు మీకుంటారు, మా అభ్యర్థులు మాకుంటారు, అందరం సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామన్న ప్రతిపాదన
► 1983లో సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పక్షాన నలుగురు ఉమ్మడి ఏపీలో పోటీచేశారు. వారంతా సైకిల్ సింబల్ పైనే పోటీచేశారంటున్న టిడిపి వర్గాలు
► తెలుగుదేశం ఆలోచనపై జనసేనలో గందరగోళం
► ఒకే గుర్తుపై పోటీ చేస్తే.. పార్టీని విలీనం చేసినట్టవుతుందన్న ఆందోళన
► ఒకే గుర్తుమీద అంతా పోటీచేస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికైనవారంతా ఒకే పార్టీవారు అవుతారు కదా?
► చంద్రబాబును నమ్మి పూర్తిగా సరెండర్ అవుతే వెన్నుపోటు తప్పదని చరిత్ర చెబుతోంది కదా.!
► ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కు రెండో ఏడాది ఇస్తారని ఇప్పుడే ఎలా నమ్ముతామంటున్న జనసేన వర్గీయులు
03:50 PM, నవంబర్ 04 2023
ఇక చేతులు కలిపేద్దామా?
► తెలుగుదేశంలో తీవ్ర అంతర్మథనం, రేవంత్ కోసం పావులు
► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ
► తెలంగాణలో రేవంత్ వస్తేనే ఏపీకి మనకు సాయమన్న భావనలో చంద్రబాబు
► ఎన్నికలకు ఆరు నెలలే ఉంది కాబట్టి ఇక మన స్టాండ్ బహిర్గతం చేయాలన్న యోచనలో బాబు
► తాను అరెస్ట్ అయితే పార్టీ అతలాకుతులం అయిన దుస్థితిని సీనియర్ల ముందు ప్రస్తావించిన బాబు
► ఇక మనకు మిగిలింది కాంగ్రెస్సేనన్న భావనలో బాబు, పార్టీ సీనియర్లు
► బీజేపీ ఎలాగు నమ్మదు కాబట్టి, కాంగ్రెస్ కోసం ప్రయత్నాలు చేద్దామంటున్న బాబు
► కాంగ్రెస్ పోటీ చేసే రాష్ట్రాల్లో నగదు సమకూర్చడం కోసం తెరవెనక ప్రయత్నాలు
► గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పలు రాష్ట్రాల్లో ఆర్థికంగా అండగా చంద్రబాబు నిలిచాడని పార్టీలో ప్రచారం
03:42 PM, నవంబర్ 04 2023
ఇంతకీ పవన్ కళ్యాణ్ పొత్తు బీజేపీతోనా? తెలుగుదేశంతోనా?
► తెలంగాణలో బీజేపీతో పవన్ కళ్యాణ్ చట్టాపట్టాల్
► తెలంగాణలో కమలంతో పొత్తు, కలిసి పోటీ చేస్తోన్న జనసేన
► ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతున్న దోబూచులాట
► జనసేనతో పొత్తుకు బీజేపీ ఓకే
► తెలుగుదేశం పార్టీని మాత్రం దగ్గరకు రానివ్వబోనని చెబుతోన్న బీజేపీ
► బీజేపీకి తెలియకుండా పవన్‌కళ్యాణ్‌ను దువ్విన చంద్రబాబు
► బీజేపీకి సమాచారం ఇవ్వకుండానే జైలు ముందు పవన్ పొత్తు ప్రకటన
► ఇదే విషయంపై ఇటీవల పవన్‌ను ప్రశ్నించిన అమిత్‌షా
► జనసేన పార్టీలోనూ ఇదే గందరగోళం, ఎవరితో పొత్తు? ఎవరితో దూరం?
03:31 PM, నవంబర్ 04 2023
చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ అడగబోయే అంశాలేంటీ?
►తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
►జనసేనకు ఇచ్చే సీట్లలో ఏ ప్రాంతంలో ఉంటాయి? (రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాల వారీగా)
►కేవలం సామాజిక వర్గం జనాభా ప్రాతిపదికనే సీట్ల కేటాయింపు ఉంటుందా?
►పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఇస్తారా?
►జనసేన సహకరించినందుకు అయ్యే ఖర్చు ఎలా భరిస్తారు?
►కనీసం 50 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాలి
03:20 PM, నవంబర్ 04 2023
చంద్రబాబు, పవన్ భేటీ
►హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్
►చంద్రబాబును పరామర్శించడానికి వచ్చిన పవన్
►పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్
02:30 PM, నవంబర్ 04 2023
LV ప్రసాద్ ఆస్పత్రిలో ముగిసిన పరీక్షలు
►హైదరాబాద్: చంద్రబాబుకు ముగిసిన కంటి పరీక్షలు
►ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో గంటపాటు కంటి పరీక్షలు
►కంటి సర్జరీ మంగళవారం నిర్వహించనున్న డాక్టర్లు
01.46pm, నవంబర్ 04 2023
అసలు ఈ కేసు గురించి సీమెన్స్‌కు CID వారు లేఖ రాశారా? అచ్చెన్నాయుడు ప్రశ్న
అయ్యా.. అచ్చెన్న.. కొంచెం ఈ ప్రశ్నలు, జవాబులు చదువుకోగలరు
►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు లో మీరు 90 శాతం పెట్టుబడితో 10 శాతం ప్రభుత్వం పెట్టుబడితో స్కిల్ సెంటర్స్ పెట్టడానికి డిజైన్ టెక్ తో కలిసి ఒప్పందం చేసుకున్నారా..?
►సీమెన్స్ సమాధానం: అలాంటి ఒప్పందం మేము చేసుకోలేదు, 90 శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ చేసే పద్దతి మా దగ్గరలేదు..
►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మీకు డిజైన్ టెక్ నుండి గాని స్కిల్ కార్పొరేషన్ నుండి గానీ ఏమైనా పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా..?
►సీమెన్స్ సమాధానం : ఈ ప్రాజెక్టు లో భాగంగా మాకు ఎటువంటి పర్చేజ్ ఆర్డర్ రాలేదు..2015 లో డిజైన్ టెక్ నుండి 3 సార్లు మొత్తంగా 58 కోట్ల రూపాయలకు మాకు ఆర్డర్ వచ్చింది,మేము సప్ప్లై చేశాం..
►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : ప్రస్తుతం సుమన్ బోస్ ఎక్కడున్నారు?? వారు అసలు ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్ట్ ని ఒప్పందం చేసుకునే అర్హత ఉందా..?
►సీమెన్స్ సమాధానం : సుమన్ బోస్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, 2018 లో వారు మా కంపెనీలో లేరు,ఇక ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్టులను మేము చేయం,ఇలాంటి ఒప్పందం చేసుకోవదానికి సుమన్ బోస్ కి ఆ అర్హత లేదు,ఇక ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి ఒప్పందం కూడా లేదు
1:05 PM, నవంబర్ 04 2023
బుద్ధా వెంకన్నకు CID నోటీసులు
కోర్టుల మీద నోరు పారేసుకుంటారా? క్రిమినల్ కేసు పెట్టమని గత నెలలో హైకోర్టు సీరియస్
► చంద్రబాబు అరెస్టు తర్వాత న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఎల్లో బ్యాచ్
► నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసిన పచ్చ మీడియా, టిడిపి నేతలు
► హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు దిగిన గ్యాంగ్
► తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు
► టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్న, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు
► ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని AP DGPకి ఆదేశం
► బుద్ధా వెంకన్న
► గోరంట్ల బుచ్చయ్య చౌదరీ
► ఎస్. రామకృష్ణ
► రామకృష్ణ గోనె
► మువ్వా తారక్ కృష్ణ యాదవ్
► రవికుమార్ ముదిరాజు
► రుమాల రమేష్
► ఎల్లా రావు
► కళ్యాణి
► అకౌంట్ : @NCHIRAN17457886
► అకౌంట్ : In Jesus New Life @ NewIN34229
► అకౌంట్ : @TrueAPDeveloper
► అకౌంట్ : Mosapu
► అకౌంట్ : Jail Jj
► అకౌంట్ : The Ark @ArkTheAce
► అకౌంట్ : @EdukondaluMupp2
► అకౌంట్ : @Royanenenu
► అకౌంట్ : @Wish_cap
► అకౌంట్ : @Cdattu
► అకౌంట్ : @Bean9989
► అకౌంట్ : Chary Veda
► అకౌంట్ : Paramasivaiah Gsanju Chandu
► అకౌంట్ : SriKishore Kumar
► సంస్థ : గూగుల్ ఇండియా
► సంస్థ : ట్విట్టర్ ఇండియా
► సంస్థ : ఫేస్‌బుక్ ఇండియా
12:35 PM, నవంబర్ 04 2023
టిడిపి వాళ్ల నోట నిజం వస్తుందా?
అసలు భువనేశ్వరీ మళ్లీ యాత్ర చేపడుతుందా? చేపడితే నిజాలు చెబుతారా?
1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా?
2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా?
3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా?
4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా?
5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా?
6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా?
7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్‌కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా?
8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా?
9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా?
10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా?
11:05 AM, నవంబర్ 04 2023
బుద్ధా.. విచారణకు రండి
►తెలుగుదేశం నేత బుద్దా వెంకన్నకు సీఐడీ అధికారుల నోటీసులు
►జడ్జిలను ఇష్టానుసారంగా దూషించిన బుద్దా వెంకన్న
►ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్ లో ఉన్న బుద్దా వెంకన్న
►బుద్దా వెంకన్నకు హైదరాబాద్ వెళ్లి నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు
►హైకోర్టు ఆదేశాలతో నోటీసులు ఇస్తున్నామన్న సీఐడీ అధికారులు
►బుద్దా వెంకన్న వివరణ ఇవ్వాలని సీఐడీ ఆదేశాలు
10:55 AM, నవంబర్ 04 2023
మరికొద్దిసేపట్లో LV ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు
►కంటి వైద్య పరీక్షలకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లనున్న చంద్రబాబు
►చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే సూచించిన వైద్యులు
►హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో జరగనున్న ఆపరేషన్
10:52 AM, నవంబర్ 04 2023
ఫైబర్ గ్రిడ్‌లో ఆస్తుల అటాచ్
►ఫైబర్ గ్రిడ్ స్కాం కేసులో చంద్రబాబు సన్నిహితుల ఏడు స్థిరాస్తుల అటాచ్ కు ప్రతిపాదించిన సీఐడీ అధికారులు
►అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్
10:45 AM, నవంబర్ 04 2023
ఇసుక కేసులో విచారణ
►చంద్రబాబుపై సీఐడీ అధికారుల కేసు నమోదుపై నేడు విచారణ
►టీడీపీ హయాంలో ఇసుక అక్రమాల పై ఏపీఎండీసీ ఫిర్యాదు పై కేసు నమోదు
10:39 AM, నవంబర్ 04 2023
పురందేశ్వరిదీ వెన్నుపోటు రాజకీయమేనా?
►అమ్మా పురందేశ్వరి గారూ..
►తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు
►అది భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా
►కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారు
►అంటే... మీది కుటుంబ రాజకీయమా?
►కుల రాజకీయమా? కుటిల రాజకీయమా?
►లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా?
పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
అమ్మా పురందేశ్వరి గారూ...
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 4, 2023
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల…
08:59 AM, నవంబర్ 04 2023
బీజేపీలో ఆందోళనలు.. జనసేన సీట్లపై తెగని పంచాయతీ
►తెలంగాణలో అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి
►ఇప్పటిదాకా 88 సీట్లకు అభ్యర్థుల ప్రకటన
►మిగతా సీట్లపై నేతల కసరత్తు
►ఇప్పటిదాకా ఏకాభిప్రాయం కుదరని సీట్లపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
►జనసేన సీట్లపై తెగని పంచాయతీ
►పలు నియోజకవర్గాల త్యాగానికి సిద్ధంగా లేని బీజేపీ కేడర్
►ఇప్పటికే బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనలు.. ధర్నాలు
►ఏ ప్రతిపాదికన జనసేనకు సీట్లు ఇస్తున్నారని బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్న వైనం
►తలపట్టుకుంటున్న రాష్ట్ర కీలక నేతలు
►అనవసరంగా జనసేనతో పొత్తు ప్రకటన చేశామనే ఫీలింగ్‌లో నేతలు
08:22 AM, నవంబర్ 04 2023
జడ్జిలనే తిడతారా?
►చంద్రబాబు కేసుల్ని విచారణ చేసిన జడ్జిలను దూషించిన యెల్లో బ్యాచ్
►సోషల్ మీడియాలోనూ న్యాయమూర్తిలపై దుష్ప్రచారం
►టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు
►అభియోగాల మేరకు ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులిచ్చిన సీఐడీ
►అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని వెంకన్నకు స్పష్టం
►వైద్య పరీక్షలంటూ బాస్ చంద్రబాబు తరహాలోనే హైదరాబాద్‌కి బుద్దా వెంకన్న.. స్వయంగా నోటీసులు అందించిన సీఐడీ అధికారులు
07:47 AM, నవంబర్ 04 2023
బీజేపీ ఓట్లను టీడీపీకి మళ్లిస్తున్నారే!
►బీజేపీ నేత పురంధేశ్వరిపై వైసీపి ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
►పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారు
►ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు
►మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్...మళ్లీ బీజేపీ...ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది
►బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా?
►ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది
►ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతయతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తంచేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా?
►మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా
►ఆ మేరకు కేంద్రానికి రాయగలరా?
►మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీరు, మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా?
►హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు?
►ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు?
1/4: పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్...మళ్లీ బీజేపీ...ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 3, 2023
07:29 AM, నవంబర్ 04 2023
చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే..
►బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం
►2014లో మహిళా సంఘాల ముసుగులో ఇసుక దోపిడీ
►పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం స్మగ్లర్ల ముఠా చేతికి
►భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందన్న లాయర్ శ్రావణ్‌కుమార్
►పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కిన నటి బాబు ప్రభుత్వం
►పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర
►తీవ్రంగా ఆక్షేపించిన ఎన్జీటీ
►అయినా ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు..
►ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించిన రైతులు
►ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ కమిటీ ఈ ►కమిటీ చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో 2019 జనవరి 17–18న కమిటీ పరిశీలన
►స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక సమర్పణ
►ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్‌కు ఎన్జీటీ అల్టిమేటం
►ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానా
► మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టం
►నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏప్రిల్ 4, 2019లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావన
07:16 AM, నవంబర్ 04 2023
అదనపు షరతులు వర్తిస్తాయి
►ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి మరో ఎదురు దెబ్బ
►మధ్యంతర బెయిల్ అదనపు షరతులు కోరుతూ సీఐడీ అదనపు పిటిషన్
►అదనపు షరతులు అక్కర్లేదంటూ చంద్రబాబు పిటిషన్
►చంద్రబాబు లాయర్ల వాదనతో ఏకీభవించని ఏపీ హైకోర్టు
►చంద్రబాబు బహిరంగ ర్యాలీలు నిర్వహించడం, పాల్గొనడం చేయరాదు
►బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదు
►కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయకూడదు
►మేం ఇచ్చింది కేవలం మెడికల్ బెయిల్ మాత్రమే
►కస్టోడియల్ బెయిల్‌తో సమానంగా పరిగణించడానికి వీల్లేదు
►అదనపు షరతులు అవసరం లేదన్న బాబు వాదనను తిరస్కరించిన హైకోర్టు
ఇదీ చదవండి: ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా?
07:08 AM, నవంబర్ 04 2023
ఇసుకాసురుడు చంద్రబాబు
►చంద్రబాబు ముఠా రూ.10 వేల కోట్ల ఇసుక దోపిడీపై కేసు నమోదు
►ఏ–1 పీతల సుజాత, ఏ–2 చంద్రబాబు, ఏ–3 చింతమనేని, ఏ–4 దేవినేని ఉమా
►నాడు ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో భారీ దోపిడీ
►ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండి
►గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు బేఖాతరు
►ఆర్థిక శాఖ ఆమోదం, మంత్రి మండలి తీర్మానం లేదు
►‘ప్రత్యేక మెమో’ ద్వారా దోపిడీకి రాచబాట
►ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ ప్రజాప్రతినిధుల హస్తగతం
►ఎక్కడ ఎంత ఇసుక తవ్వారన్న లెక్కలు లేకుండా పక్కా స్కెచ్
07:03 AM, నవంబర్ 04 2023
మావనతా దృక్ఫథంతోనే బాబుకి బెయిల్
►స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు
►ఆరోగ్య కారణాల రీత్యా నాలుగువారాల బెయిల్ ఇచ్చిన కోర్టు
►తిరిగి నవంబర్ 28 సాయంత్రం 5గం.లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశం
►షరతులతో కూడిన బెయిల్.. ఉల్లంఘిస్తే వెంటనే రద్దు
►కంటికి సర్జరీ, ఇతర ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు
►వైద్య నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment