CM Jagan Attends Pernati Ramalinga Reddy Son's Marriage In Mangalagiri - Sakshi
Sakshi News home page

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Published Thu, Jun 1 2023 8:09 AM | Last Updated on Thu, Jun 1 2023 3:39 PM

CM Jagan Attends Pernati Ramalinga Reddy Son Marriage Mangalagiri - Sakshi

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరయ్యారు. మండపంలో నూతన దంపతులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు. 

ఇది కూడా చదవండి: సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు.. సీఎం జగన్‌ను ఎదుర్కోలేకే: సజ్జల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement