సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి వెళ్లి శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. (ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన)
మంత్రి నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్
Published Sat, Nov 21 2020 12:45 PM | Last Updated on Sat, Nov 21 2020 2:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment