
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో మంగళవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ కలిశారు. మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కమిషనర్‌ను సీఎం జగన్ అభినందించారు.
చదవండి: (బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమరనాథ్ పరస్పర అభినందనలు)
Comments
Please login to add a commentAdd a comment