CM YS Jagan Anantapur Narpala Visit: Technical Issue In Helicopter, Details Inside - Sakshi
Sakshi News home page

అనంతపురం: సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

Published Wed, Apr 26 2023 3:37 PM | Last Updated on Wed, Apr 26 2023 4:21 PM

CM YS Jagan Anantapur Narpala Visit Technical Issue In Helicopter - Sakshi

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. నార్పల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్‌లో వెళ్లాల్సిన సీఎం.. రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు.

కాగా, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ తొలిసారి బుధవారం.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ‘జగనన్న వసతి దీవెన’ పథకం నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు.
చదవండి: పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు: సీఎం జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement