ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి హాజరైన సీఎం జగన్‌ | CM YS Jagan Attends MLA Maddala Giri Son Wedding In Guntur | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి హాజరైన సీఎం జగన్‌

Published Thu, Dec 23 2021 11:52 AM | Last Updated on Thu, Dec 23 2021 3:11 PM

CM YS Jagan Attends YSRCP MLA Maddala Giri Son Wedding In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement