సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాయి ప్రశాంత్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో వరుడు సాయి ప్రశాంత్, వధువు శరణ్యను సీఎం జగన్ ఆశీర్వదించారు.
చదవండి: (హవ్వ... మోసగాడికి వత్తాసా?)
Comments
Please login to add a commentAdd a comment