
సాక్షి, అమరావతి : తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ ఉద్యోగులు, కార్మిక సంఘాల డైరీలు, క్యాలెండర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ 2021 క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment