విజయవాడ: క్రిస్మస్‌ తేనీటి విందుకు హాజరుకానున్న సీఎం జగన్‌ | CM YS Jagan May Attend Christmas Teneti Vindu 2022 At Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ: క్రిస్మస్‌ తేనీటి విందుకు హాజరుకానున్న సీఎం జగన్‌

Published Mon, Dec 19 2022 5:38 PM | Last Updated on Mon, Dec 19 2022 5:40 PM

CM YS Jagan May Attend Christmas Teneti Vindu 2022 At Vijayawada - Sakshi

సాక్షి, తాడేపల్లి: క్రిస్మస్‌ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తేనేటి విందు ఏర్పాటు చేసింది. మంగళవారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) విజయవాడకు వెళ్లనున్నారు.

ఏప్లస్ కన్వెన్షన్‌లో జరగబోయే ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement