గురజాడ అప్పారావుకు సీఎం జగన్‌ ఘన నివాళి | CM YS Jagan Mohan Reddy Tribute To Gurajada AppaRao | Sakshi
Sakshi News home page

గురజాడ అప్పారావుకు సీఎం జగన్‌ ఘన నివాళి

Published Tue, Sep 21 2021 3:04 PM | Last Updated on Tue, Sep 21 2021 4:02 PM

CM YS Jagan Mohan Reddy Tribute To Gurajada AppaRao - Sakshi

సాక్షి, అమరావతి: మహాకవి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా మంగళవారం ఆయనకు సీఎం జగన్‌ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహానీయుడిని మరువదు ఈ తెలుగు నేల’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.
చదవండి: యువతకు గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement