Mahatma Gandhi's Death Anniversary: CM YS Jagan Pays Tribute to Mahatma Gandhi - Sakshi
Sakshi News home page

CM YS Jagan: మహాత్ముడికి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి

Published Sun, Jan 30 2022 12:07 PM | Last Updated on Sun, Jan 30 2022 12:35 PM

CM YS Jagan Pays Tribute to Mahatma Gandhi at Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

చదవండి: (‘ప్రకాశం’లో ఎయిర్‌పోర్టు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement