కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష | CM YS Jagan Review on Covid Prevention Measures | Sakshi
Sakshi News home page

కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

Published Fri, Jun 25 2021 12:22 PM | Last Updated on Fri, Jun 25 2021 1:21 PM

CM YS Jagan Review on Covid Prevention Measures - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. సమావేశంలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి 
ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement