
సాక్షి, తాడేపల్లి: జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment