Andhra Pradesh CM YS Jagan Mohan To Visit Polavaram On June 6 - Sakshi
Sakshi News home page

రేపు సీఎం జగన్‌ పోలవరం పర్యటన.. ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన

Published Mon, Jun 5 2023 4:04 PM | Last Updated on Mon, Jun 5 2023 4:46 PM

CM YS Jagan Will Inspect Works Of Polavaram Project On June 6 - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించనున్నారు. అనంతరం.. అధికారులతో ప్రాజెక్ట్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. 

ఇది కూడా చదవండి: పబ్లిసిటీ కాదు.. బాధితులకు సేవచేయడం ముఖ్యం: మంత్రి అమర్నాథ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement