సోదర భావాన్ని పెంపొందించే పండుగ రక్షా బంధన్‌ | CM YS Jagan wishes all on the occasion of Raksha Bandhan Festival | Sakshi
Sakshi News home page

సోదర భావాన్ని పెంపొందించే పండుగ రక్షా బంధన్‌

Published Mon, Aug 3 2020 5:45 AM | Last Updated on Mon, Aug 3 2020 5:45 AM

CM YS Jagan wishes all on the occasion of Raksha Bandhan Festival - Sakshi

సాక్షి,అమరావతి: రక్షా బంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదర సోదరీమణుల మధ్య బంధాన్ని ప్రతిబింబించే పండుగని పేర్కొన్నారు. మహిళలను రక్షించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించడం, వారి సంక్షేమం కోరుకోవడమే ఈ పండుగ స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement