సాక్షి, అమరావతి: మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వ మానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
చదవండి: సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
సీఎం జగన్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
Published Mon, Oct 18 2021 6:45 PM | Last Updated on Mon, Oct 18 2021 6:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment