ఏపీ: రెవెన్యూ పరిధిలోనే ఆ రెండు శాఖలు | Commercial Taxes Registration Stamps Transfer To Finance Department Kept Abeyance | Sakshi
Sakshi News home page

ఏపీ: రెవెన్యూ పరిధిలోనే ఆ రెండు శాఖలు

Published Mon, Jul 19 2021 8:48 PM | Last Updated on Mon, Jul 19 2021 9:43 PM

Commercial Taxes Registration Stamps Transfer To Finance Department Kept Abeyance - Sakshi

సాక్షి, అమరావతి: కమర్షియల్‌ ట్యాక్స్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలు ఆర్థికశాఖకు బదిలీ జీవోను ప్రభుత్వం అబియన్స్‌లో పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు యథాతథంగా రెండు శాఖలు రెవెన్యూ శాఖ పరిధిలోనే కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement